(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 019
॥ శ్రీః ॥
3.19. అధ్యాయః 019
Mahabharata - Vana Parva - Chapter Topics
ప్రద్యుంనపరాజితస్య సాల్వస్య రణాదపయానం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వాసుదేవ ఉవాచ। 3-19-0x(1835)(16399)
ఏవముక్తస్తు కౌంతేయ సూతపుత్రస్తతో మృధే।
ప్రద్యుంనమబ్రవీచ్ఛ్లక్ష్ణం మధురం వాక్యమంజసా ॥ 3-19-1(16400)
న మే భయం రౌక్మిణేయ సంగ్రామే యచ్ఛతో హయాన్।
యుద్ధజ్ఞోస్మి చ వృష్ణీనాం నాత్ర కించిదతోఽన్యథా ॥ 3-19-2(16401)
ఆయుష్మన్నుపదేశస్తు సారథ్యే వర్తతాం స్మృతః।
సర్వార్థేషు రథీ రక్ష్యస్త్వం చాపి భృశపీడితః ॥ 3-19-3(16402)
త్వం హి సాల్వప్రయుక్తేన శరేణాభిహతో భృశం।
కశ్మలాభిహతో వీర తతోఽహమపయాతవాన్ ॥ 3-19-4(16403)
సత్వం సాత్వతముఖ్యాద్య లబ్ధసంజ్ఞో యదృచ్ఛయా।
పశ్య మే హయసంయానే శిక్షాం కేశవనందన ॥ 3-19-5(16404)
దారుకేణాహముత్పన్నో యథావచ్చైవ శిక్షితః।
వీతభీః ప్రవిశాంయేతాం సాల్వస్య మహతీం చమూం ॥ 3-19-6(16405)
వాసుదేవ ఉవాచ। 3-19-7x(1836)
ఏవముక్త్వా తతో వీరో హయాన్సంచోద్య సంగరే।
రశ్మిభిస్తు సముద్యంయ జవేనాభ్యపతత్తదా ॥ 3-19-7(16406)
మండలాని విచిత్రాణి యమకానీతరాణి చ।
సవ్యాని చ విచిత్రాణి దక్షిణాని చ సర్వశః ॥ 3-19-8(16407)
ప్రతోదేనాహతా రాజన్రశ్మిభిశ్చ సముద్యతాః।
ఉత్పతంత ఇవాకాశం విబభుస్తే హయోత్తమాః ॥ 3-19-9(16408)
తే హస్తలాఘవోపేతం విజ్ఞాయ నృప దారుకిం।
ఉహ్యమానా ఇవ తదా నాస్పృశంశ్చరణైర్మహీం ॥ 3-19-10(16409)
సోపసవ్యాం చమూం తస్య సాల్వస్య భరతర్షభ।
చకార నాతియత్నేన తదద్భుతమివాభవత్ ॥ 3-19-11(16410)
అమృష్యమాణోపసవ్యం సాల్వః సమితిదారుణః।
యంతారమస్య సహసా త్రిభిర్బాణైః సమార్దయత్ ॥ 3-19-12(16411)
దారుకస్య సుతస్తం తు బాణవేగమచింతయన్।
భూయ ఏవ మహాబాహో ప్రయయావపసవ్యతః ॥ 3-19-13(16412)
తతో బాణాన్బహువిధాన్పునరేవ స సౌభరాట్।
ముమోచ తనయే వీర మమ రుక్మిణినందనే ॥ 3-19-14(16413)
తానప్రాప్తాఞ్శితైర్బ్రాణైశ్చిచ్ఛేద పరవీరహా।
రౌక్మిణేయః స్మితం కృత్వా దర్శయన్హస్తలాఘవం ॥ 3-19-15(16414)
ఛిన్నాందృష్ట్వా తు తాన్బాణాన్ప్రద్యుంనేన చ సౌభరాట్।
ఆసురీం దారుణీం మాయామాస్థాయ వ్యసృజచ్ఛరాన్ ॥ 3-19-16(16415)
ప్రయుజ్యమానమాజ్ఞాయ దైతేయాస్త్రం మహాబలం।
బ్రహ్మాస్త్రేణాంతరా చ్ఛిత్త్వాముమోచాన్యన్పతస్త్రిణః ॥ 3-19-17(16416)
తే తదస్త్రం విధూయాశు వివ్యధూ రుధిరాశనాః।
శిరస్యురసి వక్రే చ స ముమోహ పపాత చ ॥ 3-19-18(16417)
తస్మిన్నిపతితే క్షుద్రే సాల్వే బాణప్రపీడితే।
రౌక్మిణేయోఽపరం బాణం సందధే శత్రతాపనః ॥ 3-19-19(16418)
తమర్చితం సర్వదాశార్హపూగై-
రాశీర్భిరర్కజ్వలనప్రకాశం।
దృష్ట్వా శరం జ్యామభినీయమానం
బభూవ హాహాకృతమంతరిక్షం ॥ 3-19-20(16419)
తతో దేవగణాః సర్వే సేంద్రాః సహధనేశ్వరాః।
నారదం ప్రేషయామాసు- శ్వసనం చ మనోజవం ॥ 3-19-21(16420)
తౌ రౌక్మిణేయమాగంయ వచోఽబ్రూతాం దివౌకసాం।
నైవ వధ్యస్త్వయా వీర సాల్వరాజః కథంచన ॥ 3-19-22(16421)
సంహరస్వ పునర్బాణమవధ్యోఽయం త్వయా రణే।
ఏతస్య చ శరస్యాజౌ నావధ్యోస్తి పుమాన్క్వచిత్ ॥ 3-19-23(16422)
మృత్యురస్య మహాబాహో రణే దేవకినందనః।
కృష్ణః సంకల్పితో ధాత్రా తన్మిథ్యా న భవేదితి ॥ 3-19-24(16423)
తతః పరమసంహృష్టః ప్రద్యుంనః శరముత్తమం।
సంజహార ధనుఃశ్రేష్ఠాత్తూణే చైవ న్యవేశయత్ ॥ 3-19-25(16424)
తత ఉత్థాయ రాజేంద్ర సాల్వః పరమదుర్మనాః।
వ్యపాయాత్సబలస్తూర్ణం ప్రద్యుంనశరపీడితః ॥ 3-19-26(16425)
స ద్వారకాం పరిత్యజ్య సాల్వో వృష్ణిభిరార్దితః।
సౌభమాస్థాయ రాజేంద్ర దివమాచక్రమే తదా ॥ 3-19-27(16426)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి వింశోఽధ్యాయః ॥ 20 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-19-8 యమకాని సదృశాని। ఇతరాణి విసదృశాని ॥
3-19-10 దహ్యమానా ఇవేతి ఖ. ఝ. పాఠః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.